తార్నాక, వెలుగు: అమెరికాలో హత్యకు గురైన గొడిశాల నిఖిత మృతదేహం శుక్రవారం హైదరాబాద్కు చేరుకోనున్నది. గత నెల 31న మేరీ ల్యాండ్ లోని కొలంబియా ప్రాంతంలోని ఆమె ఫ్రెండ్ అర్జున్ శర్మ ఇంట్లో నిఖిత డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు