ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 7న ఇంద్రవెల్లి మండలంలోని శ్మశానవాటిక సమీపంలో మూడు బైక్ లపై గంజాయి తరలిస్తుండగా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు.