తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : జిల్లా కన్వీనర్ భద్ర బోయిన సైదులు

తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బీసీ జేఏసీ సూర్యాపేట జిల్లా కన్వీనర్ భద్ర బోయిన సైదులు తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.