మెదక్ మున్సిపాలిటీకి రూ.84.24 కోట్లు

మెదక్​ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రోహిత్​ కృషి చేస్తున్నారని కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మున్సిపల్​మాజీ చైర్మన్​ చంద్రపాల్, మాజీ వైస్​ చైర్మన్​అశోక్​, ఏఎంసీ మాజీ చైర్మన్​మధుసూదన్​రావు​ తెలిపారు.