if you go in wrong way వక్రమార్గంలో వెళ్తే అంతే
if you go in wrong way రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేసినప్పుడు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు శాఖలతో పాటు ఈ ఏడాది మరో నాలుగు కీలక శాఖలపై దృష్టి పెట్టాం.