ఉద్యోగార్థుల కోసం ఏలూరులో డిజిటల్‌ లైబ్రరీ

ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగ పడేలా రూ.2 కోట్ల వ్యయంతో దేశంలో తొలి డిజిటల్‌ లైబ్రరీని ఏలూరులో ఏర్పాటు చేస్తామని ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ తెలిపారు.