WPL Season 4: మొదలైన మహిళల టీ20 సమరం: తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ

క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సంబరం షూరు అయ్యింది. శుక్రవారం (జనవరి 9) నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా డబ్ల్యూపీఎల్ సీజన్ 4కు తెరలేచింది.