ఆలయ పనులు త్వరగా పూర్తిచేయండి

పట్టణంలోని శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రహరీ, ఇతర నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరి జవహర్‌లాల్‌ను విప్‌ కాలవ శ్రీనివాసులు కోరారు.