రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజాపై పోలీసుల తనిఖీలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజా అమ్మకాలపై శుక్రవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.