గొడవలతో ప్రయోజనం లేదు..నీళ్ల కోసం తెలుగువాళ్ల మధ్య విద్వేషాలు ఎందుకు?: ఏపీ సీఎం చంద్రబాబు
రాళ్ల సీమను రతనాల సీమగా మార్చామని చంద్రబాబు అన్నారు. ‘‘ఆనాడు పట్టిసీమ కట్టి గోదావరి నీళ్లను కృష్ణాకు తరలించాం. అక్కడి నుంచి శ్రీశైలానికి తీసుకెళ్లి, ఆదా చేసిన నీళ్లను రాయలసీమకు తరలించి..