Sri Vari Kalyanotsavam on 29th
ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి దేవస్థానం స్వామివారి కల్యాణోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 29న వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల ఆవరణలో ఈ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.