SIR Deletion: ఎస్ఐఆర్‌తో దాదాపు 3 కోట్ల ఓట్లు తొలగింపు.. ఆందోళనలో బీజేపీ..!

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్‌పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2.9 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. మరణం, వలస, పలుచోట్ల నమోదు వంటి కారణాలతో ఈ తొలగింపులు జరిగాయి. ఈ భారీ తొలగింపులపై ప్రతిపక్షాలతో పాటు అధికార బీజేపీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఫిబ్రవరి 6 వరకు మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వడంతో వీలైనంత ఎక్కువ మందిని చేర్చించాలని నాయకులను బీజేపీ ఆదేశించింది.