‘నేను కూడా డాక్టర్‌నే.. కానీ మీరనుకుంటున్నట్లు కాదు’.. సీఎం రేవంత్ రెడ్డి..

Anumula Revanth Reddy: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరిగిన ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ 2026 సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని వైద్యులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ‘వైర్ టు విజ్డమ్’ అనే వినూత్న ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వందలాది మంది యువ వైద్యులు, నిపుణులు, పరిశోధకులు హాజరయ్యారు. కార్డియాలజీ రంగంలో వస్తున్న అత్యాధునిక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం అండ్ చికిత్సా పద్ధతులపై ఇక్కడ లోతైన చర్చలు జరిగాయి.