రేపటి భవిష్యత్ నగరమే.. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ .. రావిర్యాల ఈ సిటీ సభలో సీఎం

తెలంగాణ రావిర్యాల ఈ సిటీలో లో సీఎం రేవంత ప్లూయిడ్స్​ యూనిట్​ ను ప్రారంభించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ రేపటి భవిష్యత్​ నగరమే.. హైదరాబాద్​ ఫ్యూచర్​ సిటీ అని తెలిపారు. సుజన మెడికల్​ కేర్​ ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు.