మెంగారం శివారులో చిరుత సంచారం..భయాందోళనలో గ్రామస్థులు

లింగంపేట మండలం మెంగారం గ్రామ శివారులో చిరుత సంచరిస్తుండడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. గ్రామ సమీపంలో కొత్తపల్లి బాలసాయిలు అనే రైతు తన భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు.