మొబైల్ టార్చి లైట్ తో వైద్యం..కౌటాల పీహెచ్ సీలో ఇన్వర్టర్ లేక తిప్పలు

కాగజ్ నగర్, వెలుగు: ఇన్వర్టర్​ లేకపోవడంతో సెల్​ఫోన్​ టార్చ్​ లైటు వెలుతురులో డాక్టర్లు ట్రీట్​మెంట్​ చేయాల్సి వచ్చింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమిడిహెట్టికి చెందిన నాగపురి లవ్ కుశ్ అనే యువకుడిని మంగళవారం సాయంత్రం పాము కాటు వేసింది.