ప్రజావాణి ఫిర్యాదులు వారంలోగా పరిష్కరించాలి : నల్గొండ కలెక్టర్ బి. చంద్ర శేఖర్

పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులను వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి కంప్లైంట్ తీసుకున్నారు.