సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. సమాచారమివ్వండి

ప్రజలు సంక్రాంతి పండగకు ఊరికి వెళ్తే పోలీసులకు తప్పనిసరి గా సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులు లాకర్లలోనే భద్రపర్చుకోవాలని ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్ విజ్ఞప్తి చేశారు.