ప్రముఖ జర్నలిస్ట్ చందర్ శ్రీవాస్తవ్ కు సన్మానం.. పాల్గొన్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ తొలి దశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ప్రముఖ జర్నలిస్ట్ చందర్ శ్రీవాస్తవ్ ను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు సన్మానించారు.