Special Trains: రైలు ప్రయాణికులకు సూపర్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య అదనపు ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు ప్రత్యేక రైలు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు సర్వీసు జనవరి 9, 10, 18వ తేదీలలో అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్ విజయవాడ ప్రత్యేక రైలు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6:10 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి మధ్యాహ్నం 2: 40 గంటలకు బయల్దేరుతుంది.