ఎస్సీ వర్గీకరణ బిల్లును పునఃసమీక్షించాలి.. అసెంబ్లీ ముట్టడికి మాల సంఘాల యత్నం

ఎస్సీ వర్గీకరణ బిల్లును పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ మాల సంఘాల జేఏసీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.