మానిటరీ బెనిఫిట్స్లో10 కోట్లు చెల్లింపు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మానిటరీ బెనిఫిట్స్ కు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10కోట్లకు పైగా చెల్లించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మానిటరీ రిలీఫ్ కు సంబంధించిన కేసులు ఏండ్ల తరబడి పెండింగ్ లోనే ఉన్నాయని ఆరోపించారు.