కూనంనేని నోరు అదుపులో పెట్టుకో : బీజేపీ రాష్ట్ర నేత చీకోటి ప్రవీణ్

దేశ ప్రధానిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చీకోటి ప్రవీణ్ హెచ్చరించారు.