బీజేపీకి ‘మున్సిపల్’ సవాల్.. సొంత నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. అయితే, ఈ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.