ఇంటర్ ప్రాక్టికల్స్కు రూ.2.10 కోట్లు.. సర్కారు కాలేజీలకు నిధులు విడుదల చేసిన బోర్డు

రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో సైన్స్ ల్యాబ్ల నిర్వహణకు ఇంటర్ బోర్డు నిధులు విడుదల చేసింది. త్వరలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్న నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. ఒక్కో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి రూ.50 వేల చొప్పున నిధులు రిలీజ్ చేసింది.