Telangana: అయ్యో బిడ్డా.. విషాదంగా ముగిసిన ప్రేమ కథ.. అసలు ఏం జరిగిందంటే..?

ప్రేమించి పెళ్లాడమంటే ప్రాణం పోయేలా చేశాడు.ప్రాణంగా ప్రేమించినవాడే పెళ్లికి నిరాకరించి, వ్యక్తిత్వాన్ని శంకించడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపం చెందింది. చివరకు ఎవరూ ఊహించని కఠిన నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసిన ఈ ప్రేమ కథా విషాదాంతం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.