యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేయాలి : కర్రె ప్రవీణ్

కాంగ్రెస్ అండదండలతో ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకున్నా అధికార పార్టీ బినామీ వ్యక్తుల పేర్లపై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్న యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావే