సంక్రాంతి రద్దీ.. సికింద్రాబాద్లో ప్రత్యేక ఏర్పాట్లు : డీఆర్ఎం గోపాల కృష్ణన్

సంక్రాంతి సీజన్​లో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల కృష్ణన్ మంగళవారం పరిశీలించారు.