అబ్దుల్ కలాం OSD పేరుతో జాబ్ ఫ్రాడ్.. ఢిల్లీ నేతలతో పరిచయాలున్నాయని చెప్పి..

అబ్దుల్ కలాం ఓఎస్డీ పేరుతో జాబ్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గ్రూప్ 1 అభ్యర్థి దగ్గర రూ. 7 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు సయ్యద్ హైదర్ హుస్సేన్ అనే వ్యక్తి. బంజారాహిల్స్ పీఎస్ లో కేసు