రెండు రోజుల్లో జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం కలెక్టర్ స్నేహ శబరీశ్​ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.