Sahiti Infra Scam: సాహితీ ఇన్‌ఫ్రా స్కాం రూ. 3000 కోట్లుగా తేల్చిన సిసిఎస్ పోలీసులు

సాహితీ ఇన్ ఫ్రా స్కాం కేసులో ఛార్జ్ షీట్ దాఖలైంది. నాలుగేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి సిసిఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసగించిన 64 కేసులు.. అమీన్‌పూర్ లోని శర్వాణి ఎలైట్‌కు సంబంధించి 17 కేసులు..