Maa Inti Bangaaram: ‘‘మీరు చూస్తా ఉండండి.. మీ అందరితో కలిసిపోతా’’.. సంక్రాంతికి సామ్ సర్ప్రైజ్

ఈ క్రమంలోనే సమంత ‘మా ఇంటి బంగారం’ నుంచి క్రేజీ అప్డేట్ పంచుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఉదయం 10 గంటలకు టీజర్ విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్ షేర్ చేసింది. ఈ మేరకు ‘‘మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది’’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ జోడించింది.