భార్య, భర్త ఓట్లు.. వేర్వేరు వార్డుల్లో ఎలా వచ్చాయ్‌?..ప్రశ్నించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు

ఒకే ఇంట్లో ఉండే వారి ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఎలా చేరుస్తారని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రశ్నించారు. ముసాయిదా ఓటర్ లిస్ట్​పై యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్​ నిర్వహించారు.