ఒక్క మెసేజ్‌తో లీగల్ హెల్ప్.. ఆస్తి తగాదాలైనా, కుటుంబ గొడవలైనా.. పరిష్కారం మీ వాట్సాప్‌లోనే!

న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగడం, పెద్ద ఎత్తున లాయర్లకు ఫీజులు కట్టడం.. సామాన్యులకు పెద్ద భారంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ సమస్యలన్నీ తీరబోతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల ముంగిటకే చేరవేస్తూ.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ న్యాయ సేతు పేరుతో విప్లవాత్మక వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ చాట్‌బాట్ ద్వారా సివిల్, క్రిమినల్ వివాదాల నుంచి గృహ హింస, ఆస్తి తగాదాల వరకు ఎలాంటి సమస్యకైనా నిమిషాల్లో ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చు.