వైరా మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

వైరా మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 15 కోట్లతో చేపట్టనున్న లింక్ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.