అన్ని రంగాల్లో భూపాలపల్లి అభివృద్ధి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

అన్ని రంగాల్లో భూపాలపల్లి జిల్లా ప్రగతికి బాటలు వేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మిని స్టేడియం, ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.