Shreyas Iyer: రీ ఎంట్రీలోనే సారధ్య బాధ్యతలు: కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. సూర్య, దూబేలతో జట్టు పటిష్టం

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని గ్రౌండ్ లో అడుగుపెట్టనున్నారు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన అయ్యర్.. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారీ ట్రోఫీలో ముంబై కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.