IND vs SA: వన్డేల్లోనూ వీర ఉతుకుడు: 10 బంతుల్లోనే 6 సిక్సర్లు కొట్టిన 14 ఏళ్ళ వైభవ్

వైభవ్ సూర్యవంశీ అండర్-19 క్రికెట్ లో సౌతాఫ్రికాపై అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. తాను ఎదుర్కొన్న తొలి 10 బంతుల్లో ఏకంగా 6 సిక్సర్లు బాది ఆశ్చర్యానికి గురి చేశాడు.