చంద్రబాబు క్లోజ్‌గా భుజంపై చేయివేసి మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

Chandrababu Meet Govt Employee Shankar Rao: అమరావతి సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ శంకర్ రావు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆప్యాయంగా మాట్లాడిన ఫోటో వైరల్ అయింది. 1996లో టైపిస్ట్‌గా ఉద్యోగంలో చేరిన శంకర్ రావు, ఎన్నో ఏళ్లుగా చంద్రబాబును కలవాలని కోరుకున్నారు. ఇటీవల సచివాలయ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గంతో కలిసి సీఎంను కలిసినప్పుడు ఆయన కోరిక తీరింది. చంద్రబాబుతో సంభాషణలో శంకర్ రావు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.