ములుగు మండలంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్

ములుగు మండలం మల్లంపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కెనాల్‌పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు త్వరగా పూర్తయితే మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ప్రస్తుతం ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్వెల్లడించారు.