డ్రగ్స్ రహిత జిల్లాగా వనపర్తి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

డ్రగ్స్ రహిత జిల్లాగా వనపర్తిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో జిల్లాస్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.