ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలి

ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని ఎస్పీ రాజేశ్​చంద్ర పోలీసులకు సూచించారు. మంగళవారం బాన్సువాడ టౌన్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ఎస్పీ తనిఖీ చేసి మాట్లాడారు.