మున్సి పాలిటీల్లో గెలిపిస్తే..అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా! : బండి సంజయ్

హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.