ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి: సబిత

చేవెళ్ల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. గురువారం చేవెళ్లలోని ఓ గార్డెన్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు