ఆర్డర్ క్యాన్సిల్ చేసి.. రియల్ లైఫ్ హీరోగా మారిన బ్లింకిట్ రైడర్.. ఎలాగంటే?

Blinkit Rider Cancelled The Rat poison order at midnight From a Woman: తమిళనాడులో ఓ బ్లింకిట్ రైడర్ చేసిన పనిపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. అర్థరాత్రి సమయంలో ఓ మహిళ నుంచి మూడు ప్యాకెట్ల ఎలుకల మందు తీసుకుని రావాలంటూ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ తీసుకుని ఇంటికి డెలివరీకి వెళ్లిన బ్లింకిట్ డెలివరీ రైడర్‌కు ఆ మహిళ ఏడుస్తూ కనిపించింది. దీంతో అతనికి అనుమానం కలిగింది. దీంతో ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. ఈ విషయాన్ని వివరిస్తూ బ్లింకిట్ రైడర్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.