Dhurandhar Box Office: 'పుష్ప2' రికార్డులు బద్దలు.. బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ విశ్వరూపం!

బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన హైవోల్టేజ్ స్పై థ్రిల్లర్ ' ధురంధర్ ' డిసెంబర్ 5, 2025న విడుదలైంది. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1240 కోట్లకు పైగా వసూళ్లు చేసింది