జిల్లాలోని కేజీబీవీల్లో మ రిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు. గురువారం కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లకు, మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.