మహారాష్ట్రలో ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్.. ఆ ఎన్నికల కోసం అందరికీ షాక్

భారతదేశ రాజకీయాల్లో ఊహించని అద్భుతం జరిగింది. జాతీయ స్థాయిలో నిత్యం కత్తులు దూసుకునే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఒకే గూటికి చేరాయి. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ దశాబ్దపు అత్యంత అరుదైన పొత్తు ఏర్పాటు అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పండితులను సైతం విస్మయానికి గురి చేసిన ఈ పరిణామం.. రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని మరోసారి రుజువు చేసింది.