పాక్‌‌లో జెన్ జీ విద్యార్థి సంపాదకీయంతో ప్రకంపనలు.. ఎవరీ జొరైన్ నిజామాని?

పాకిస్థాన్‌లో యువతరం తిరుగుబాటు మొదలైంది! పాత తరం ఆదేశాలను ఇకపై పాటించబోమని, దేశభక్తిని బలవంతంగా రుద్దడం ఇక సాధ్యం కాదని ఓ యువ విద్యావేత్త రాసిన వ్యాసం ఆ దేశంలో సంచలనం సృష్టిస్తోంది. అయితే, సైన్యం ఒత్తిడితో ఆ వ్యాసాన్ని తొలగించారని ఆరోపణలు వస్తున్నా, యువతరం మాత్రం ఆ విద్యావేత్తను జాతీయ హీరోగా కొనియాడుతోంది. అసలు ఏం జరుగుతోంది? ఇంతకీ ఈ ఆర్టికల్ రాసిన ఆ విద్యార్థి ఎవరు? అనే చర్చ జరుగుతోంది.