ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం పోస్ట్ చేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు నకిలీ గాళ్లు. రేవంత్ సర్కార్ ఆంధ్రజ్యోతి కోసం ఫ్యూచర్ సిటీలో ఉచితంగా భూమిని కేటాయించిందని ఇష్టానురీతిలో రాసుకొచ్చారు.